ఐటీ రంగం అభివృద్ధి చెందిన తరుణంలో ఎనిమిది నుంచి 10 గంటల పాటూ ఒకే చోట స్థిరంగా కూర్చొని పని చేయడం. 🏢
ఇవన్నీ డయాబెటిక్ టైప్ 1కి కారణం అవుతున్నాయి. 🩺 దీనిని తొలిదశలోనే గుర్తించకుండా వ్యాధి తీవ్రతను పెంచుకుంటున్నారు. 🩹 అయితే పాట్నాలో ఈమధ్య కాలంలో చేసిన అధ్యయనంలో కేవలం 14 రోజుల్లోనే డయాబెటిస్‌ను అదుపులోకి తీసుకువచ్చినట్లు నిరూపితమైంది. 🏥
పాట్నాకు చెందిన ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రి వైద్యులు ఓ వ్యక్తి కేంద్రంగా చేసుకుని మధుమేహం సమస్యపై ప్రయోగం చేశారు. 🌿 ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటూ, మంచి ఆహారాన్ని సరైన సమయానికి మితంగా అందిచారు. 🍏 దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపి రానున్న రోజుల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని వైద్యనిపుణులు తెలిపారు. 🌼"