top of page
Shiva YT

🧠 "మీ పిల్లలకు ఈ ఫుడ్స్ ని తినిపిస్తే.. బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది! 🧠

🍏 ఎదిగే పిల్లలకు రోజూ ఒక ఉడక బెట్టిన గుడ్డు పెట్టడం చాలా అవసరం. 🍏 వీటిల్లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. 🍏 అలాగే విటమిన్ బీ6 వంటివి.. జ్ఞాపక శక్తిని పెంచుతాయి. 🍏

బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్. 🍏 అదే విధంగా గుడ్డు తినడం వల్ల పిల్లలు బలంగా, దృఢంగా ఉంటారు. 🍏 గుడ్డును ఎలా పెట్టినా.. దానిలోని పోషకాలు అందుతాయి. 🍏

🔵 బ్లూ బెర్రీస్:

🔵 బ్లూ బెర్రీస్ గురించి అందరికీ తెలుసు. 🔵 బ్లూ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉంటాయి. 🔵 వీటిని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. 🔵 అలాగే పిల్లల్లో ఇమ్యూనిటీ లెవస్స్ కూడా పెరుగుతయాయి. 🔵

🍇 డ్రైఫ్రైట్స్:

🍇 పిల్లలకు ప్రతిరోజూ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ పెట్టడం చాలా మంచిది. 🍇 వీటి వల్ల బ్రెయిన్ యాక్టీవ్ గా ఉంటుంది. 🍇 అంతే కాకుండా బలంగా, దృఢంగా ఉంటారు. 🍇 అలాగే నట్స్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. 🍇

🐟 చేప:

🐟 కొన్ని రకాల చేపల్లో మంచి కొవ్వులు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. 🐟 ఇలాంటి తినడం వల్ల మెదడు యాక్టీవ్ గా పని చేస్తుంది. 🐟 అలాగే హెల్దీగా ఉంటారు. 🐟

🍯 గుమ్మడి విత్తనాలు:

🍯 చాలా మంది గుమ్మడి కాయ విత్తనాలను పడేస్తూంటారు. 🍯 అలా కాకుండా వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. 🍯 ఈ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. 🍯 ఇవి బ్రెయిన్ ని, శరీరాన్ని ఉత్తేజంగా ఉంచడంతో పాటు బ్రెయిన్ ని చురుగ్గా చేస్తుంది. 🍯"

bottom of page