top of page
Shiva YT

🌡️ జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా?

🤒 అయితే జ్వరం వస్తే స్నానం చేయాల్సిన అవసరం చేయొచ్చే.. లేదో.. అనే విషయం చాలా మందికి తెలియదు. 💡

ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తినప్పుడు ప్రతిరోజూ స్నానం చేయాలి. 🌧️

🔥 రోజుకు ఒకట్రెండు సార్లు స్నానం చేసినా ఎలాంటి హాని జరగదు. నిజానికి, జ్వరం సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గాలంటే స్నానం తప్పనిసరిగా చేయాలి. 💧 అవసరమైతే తల స్నానం కూడా చేయొచ్చు. 🛀

🩺 అలాగే జ్వరం నుంచి ఉపశమనం పొందడానికి మెడిసిన్‌ కూడా తీసుకోవాలి. జ్వరంతోపాటు జలుబు-గొంతు నొప్పి వంటి సమస్యలు ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి. 🏥

🍏 సరైన ఆహారం కూడా తీసుకోవాలి. ఈ సమయంలో రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడానికి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. 🍊

bottom of page