top of page
Shiva YT

🍽️🍄 రెస్టారెంట్ స్టైల్‌లో మష్రూమ్ కాజూ బిర్యానీ 🍄🍚

🌼 పోషక లోపముతో బాధపడుతున్న మహిళలకు, చిన్న పిల్లలకు ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం 🍽 పుట్టగొడులు అతితరం ఉండటం కోసం...

🍽 పుట్టగొడుగుల బిర్యానీ తయారీకి కావలసిన పదార్థాలు:

  • పుట్టగొడుగులు 🍚

🍽 జీడిపప్పు:

  • కొబ్బరి పాలు – 1/2 కప్పు

  • పెరుగు – కొంచెం

  • ఉల్లిపాయలు – 2

  • పచ్చి మిర్చి – నిలువుగా కట్టబాగా

  • టొమాటోలు – 2

  • అల్లం వెల్లుల్లి పేస్టు – కొంచెం

  • జీలకర్ర పొడి

  • ధనియాల పొడి

  • మిరియాల పొడి

  • ఉప్పు – సరిపడా

  • నూనె – తగినంత

  • నెయ్యి – 4 స్పూన్లు

  • పసుపు – కొంచెం

  • కారం – సరిపడా

  • సన్నగా తరిగిన ఉల్లిపాయలు

  • పుదీనా కొంచెం

  • కొత్తిమీర కొంచెం

  • మసాలా దినుసులు

  • దాల్చిన చెక్క

  • లవంగాలు

  • యాలకులు

  • అనాసపువ్వు

  • బిర్యానీ ఆకు

  • జాపత్రి

  • సోంపు

  • బిర్యానీ తయారు చేసే విధానం:

🍽 ముందుగా పుట్టగొడుగులను శుభ్రం చేసి నీటితో కడిగి నాలుగు భాగాలుగా కట్టబాగా. 🍽 తర్వాత ఆ పుట్టగొడుగు ముక్కలను ఒక గిన్నెలో వేసి, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు బాగా మిక్స్ చేయండి. 🍽 తర్వాత వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన కొత్తిమీర వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టాలి. 🍽 ఒక కప్పు రైస్ కు రెండు కప్పుల కొబ్బరి పాలు రెడీ చేసుకోవాలి. 🥥🍚

bottom of page