top of page
Shiva YT

🍲 బరువును తగ్గించే టేస్టీ సూప్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా! 😋

👉 ఏదైనా కొంచెం నీరసంగా ఉన్నప్పుడు.. ఈ సూప్ ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ లెమన్ కొరియాండర్ సూప్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 🍲

🥕 లెమన్ కొరియాండర్ సూప్ కి కావాల్సిన పదార్థాలు:

🌽 కొత్తి మీర, 🍋 నిమ్మ రసం, 🧄 అల్లం వెల్లుల్లి పేస్ట్, 🥕 క్యారెట్ ముక్కలు, 🌰 బీన్స్ ముక్కలు, 🌿 మిరియాల పొడి, 🧂 ఉప్పు, 🌾 కార్న్ ఫ్లోర్, 🍯 నూనె, 🌿 జీలకర్ర. 🥄

👩‍🍳 సూప్ తయారీ విధానం:

🍲 ఈ సూప్ ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 🌾 కార్న్ ఫ్లోర్, 🌊 నీళ్లు వేసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. 🍚

ఆ తర్వాత సూప్ పాన్ తీసుకుని అందులో 🍯 కొద్దిగా నూనె వేసుకోవాలి. 🌿

ఆ తర్వాత 🌿 కొద్దిగా జీలకర్ర వేసి వేయించు కోవాలి. 🍃

ఇది వేగాక 🧄 నెక్ట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి.. పచ్చి వాసన పోయేంత వరకూ కలుపుకోవాలి. 🌶️

ఆ తర్వాత 🥕 క్యారెట్, 🌰 బీన్స్ ముక్కలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. 🥦

🌊 ముక్కలు కాస్త మెత్తగా అయిన తర్వాత తగినన్ని 🌊 నీళ్లు పోసుకోవాలి. 🥣

🌊 నీళ్లు మరుగుతున్నప్పుడు 🌾 కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. 🍵

ఇప్పుడు 🍲 సూప్ చిక్కబడుతూ ఉంటుంది. 🍜

🍲 అడుగు అంట కుండా కలుపుతూ ఉండాలి. 🥄

🍲 నెక్ట్స్ కొత్తి మీర వేసి మరో మూడు నిమిషాల పాటు.. చిన్న మంటపై ఉడికించుకోవాలి. 🍲

🍲 తర్వాత 🍋 నిమ్మ రసం వేసి కలుపు కోవాలి. 🍋

🍲 ఇక స్టవ్ ఆప్ చేసి.. వేడి వేడిగా 🍲 బౌల్స్ లోకి సర్వ్ చేసుకోవడమే. 🍲

🍲 అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ లెమన్ కొరియాండర్ సూపర్ రెడీ. ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలి పెట్టరు. ఇంకెందుకు లేట్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి.. ఈ సూప్ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. 😄🥣

bottom of page