ఎముకలు బలహీనంగా ఉంటే తేలికగా విరిగిపోయే అవకాశం ఉంది. దీనిని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఎముకలు, కీళ్ళు బలహీనపడటానికి ఇది ప్రధాన కారణం. 🦴🦵🦴🥛
మరో సమస్య ఆస్టియో ఆర్థరైటిస్. సరిగ్గా తినకపోవడం, తగినంతగా శారీరక కదలికలేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత వంటి అంశాలు ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. 💪👣🔍
ఎములకలు బలంగా ఉండాలంటే ఈ కింది ఆహారాలు తీసుకోవాలి. 🍽️🥦🥗
ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ పుష్కలంగా ఉండే అవకాడోలు కీళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 🌿🍊
మృదులాస్థిని సంరక్షించడంలో వీటిల్లోని పోషకాలు సహాయపడతాయి. 💪🦴
అలాగే అరటిపండులోని పోషకాలు ఎముకల ఆరోగ్యానికి బలం చేకూర్చి, స్థితిస్థాపకతను నిర్వహించడానికి సహాయపడతాయి. 💪🥦🍇
ఈ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. బలమైన ఎముకల నిర్మాణానికి అరటి పండ్లు తప్పనిసరిగా తినాలి. 🍌🥔🍅
స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యాన్ని రక్షించడానికి ఇది ఒక కవచంగా పనిచేస్తుంది. 🍇🍓
పండ్లలో రారాజు మామిడి. ఈ పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి అధికంగా ఉంటాయి. 🥭🍊
రెండూ కొల్లాజెన్ ఏర్పడటానికి తోడ్పడతాయి. 🍒🍓
కివీ పండులో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది మీ ఎముకల ఖనిజీకరణ, సాంద్రత నింపడంలో సహాయపడుతుంది. 🥝🥭
నారింజ వంటి జ్యుసి సిట్రస్ ఫ్రూట్స్‌లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. 🍊🍹
కొల్లాజెన్ ఉత్పత్తికి నారిజ తోడ్పతుంది. 🧡
పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. 🍍🍍
కీళ్ల నొప్పి, వాపును తగ్గిస్తుంది. 🚫😖
బొప్పాయిలో ఉండే పపైన్ ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. 🍐🤗
ఇది ఆర్థరైటిస్ లక్షణాలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. 🔍💊
రోజుకు ఒక యాపిల్ తింటే కీళ్లనొప్పులకు దూరం ఉండొచ్చు. 🍏🚫