top of page

🌞 విటమిన్-డి లోపంతో వచ్చే లక్షణాలు ఇవే..

🤕 శరీరంలో ఎముకల పటిష్టతకు, అవి ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ డీ అవసరమని చెబుతారు. 🏥 అయితే ఈ విటమిన్ లోపం ఉన్నవారు వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటారు. 🦠 దీనివల్ల అనేక అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు.

💤 ఈ విటమిడ్ డీ లోపం వల్ల జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లు కూడా త్వరగా సోకుతాయి. 🤒 అలాగే ఈ లోపం ఉన్నవారు త్వరగా అలసిపోతారు. 😴 చిన్న చిన్న పనులు చేసినా కూడా బాగా అలసటగా భావిస్తారు. 😩 అంతేకాదు ఈ లోపం ఉన్నవారికి ప్రధానంగా నిద్రలేమి సమస్య అనేది ఉంటుంది.

🦷 ఎముకలు, కండరాల నొప్పులు కలుగుతాయి. 👁️ అలాగే దీర్ఘకాలిక వెన్నునొప్పి ఉంటుంది. 👓 కాళ్లు, కీళ్ల నొప్పులు ఉంటాయి. 🤓 జుట్టు ఊడిపోవడం, శరీరంలో వాపు, నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

😔 ఆందోళన కలగడం, డిప్రెషన్, మూడ్ స్వింగ్ వంటి లక్షణాలు కూడా కలుగుతాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే విటమిన్ డీ లోపం ఉన్నట్లు గుర్తించి.. 🥦 విటమిన్ డీ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. 🌞 అలాగే ఉదంయ పూట సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. 🚶‍♀️ ఈ లోపాన్ని నివారిస్తే అనారోగ్య బాధల నుంచి బయటపడొచ్చు. 🌱🌞

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page