top of page
Shiva YT

🍓 ఈ ఫుడ్స్ ని తింటే ఈజీగా జ్ఞాపక శక్తితో పాటు హెల్దీగా ఉండొచ్చు!

🍇 మన అందరికీ ఈజీగా లభ్యమయ్యే వాటిల్లో పండ్లలో బెర్రీస్, ద్రాక్షలు ముందు ఉంటాయి. 🍇 బ్లూ బెర్రీ, స్ట్రా బెరీ, బ్లాక్ బెర్రీ, గ్రీన్ ద్రాక్ష, రెడ్ ద్రాక్ష, బ్లాక్ ద్రాక్ష, కమలా పండు వంటి జాతికి సంబంధించిన పండ్లను తినడం వల్ల మెమరీ పెరుగుతుంది. 🧠

అంతే కాకుండా వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ పనితీరును మెరుగు పరుస్తుంది. 🌱

🌽 క్యాబేజ్ జాతికి చెందినవి:

🥦 క్యాబేజ్, క్యాలీ ఫ్లవర్, బ్రోకలీ వంటి వాటిల్లో లభ్యమయ్యే అన్ని రకాలను తీసుకోవచ్చు. 🥦 పలు రకాల ఇన్ ఫెక్షన్లు, వైరస్ లు, వ్యాధులు దరి చేరకుండా క్యాబేజ్ మనల్ని రక్షిస్తుంది. 🧠 అంతే కాకుండా వీటిల్లో పలు విటమిన్లు, మినరల్స్, పోషకాలు, ఫ్లేవ నాయిడ్స్ ఉంటాయి. 🏃‍♀️ వీటి కారణంగా మెదడు చురుకుగా పని చేస్తుంది. దీని కారణంగా మతి మరపు దరి చేరనివ్వదు. 🤓

🥜 నట్స్:

🌰 నట్స్ తినడం వల్ల జ్ఞాపక శక్తి అనేది పెరగడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు. 🌰 నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, విటమిన్లు, మినరల్స్, మెగ్నీషఇయం, ఓమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 🏃‍♂️ కాబట్టి రోజూ నట్స్ తినడం వల్ల మెమరీ అనేది పెరుగుతుంది. 🧠 బ్రెయిన్ కూడా యాక్టీవ్ అవుతుంది. 🧘‍♀️

🍯 తేనె:

🍯 మెమరీని పెంచే వాటిల్లో తేనె కూడా ఒకటి. 🍯 ప్రతి రోజు తేనె తీసుకోవడం వల్ల మెదడును చురుగ్గా మార్చి, బ్రెయిన్ ఆరోగ్యాన్ని పెంచుతుంది. 🧠 డిప్రెషన్, ఒత్తిడి వంటి వాటిని కూడా తగ్గించుకోవచ్చు. 🌞🧘‍♂️

bottom of page