top of page

🏋️‍♀️💪 గ్యాస్‌, ఎసిడిటీతో బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..

🏋️‍♀️💪 వ్యాయామం 🌅🍏 నేటి గజిబిజి జీవనశైలి కారణంగా ఆహార అలవాట్లు పూర్తిగా మారిపోతున్నాయి. 🍽️🛏️ తినడానికి, నిద్రపోవడానికి సరైన సమయం దొరకక పోవడం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. 🛌💤

నిద్ర, తిండి విషయంలో అశ్రద్ధ వహిస్తే ఆరోగ్య సమస్యలు రావడం సహజం. వీటిని అధిగమించాలంటే ఉదయం వేళ కనీసం 20-25 నిమిషాలపాటు తేలికపాటి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. 🏋️‍♂️💃 ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడి, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

🍎🥦🍉🚫 వేళకు తినండం మర్చిపోకూడదు 🍔🍭 ఆకలి అనిపించినప్పుడు చుట్టు పక్కల దొరికే చిరుతిళ్లు తినడం చాలా మందికి అలవాటు. 🚫🍭 కానీ ఇలా బయట దొరికే ఆహారాలు అనారోగ్యకరమైనవి. 🍬🥤 వీటిని తినడం పూర్తిగా మానుకోవాలి. 🍚🥤 సోడా పానీయాలు, 🍛🌶️ మసాలా, 🍔🍟 వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. 🍫🍰 చక్కెర కలిగిన ఆహారాలు గ్యాస్-గుండె మంట సమస్యలను తీవ్రతరం చేస్తాయి.

🥛🥦🥕🦠 ప్రోబయోటిక్స్‌ అధిక ప్రాధాన్యం ఇవ్వాలి 🥛🥦🥕 జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో ప్రోబయోటిక్స్‌ చేర్చుకోవాలి. 🥛🍚🍯 ప్రోబయోటిక్స్‌ పేగుల పనితీరును సక్రమంగా నిర్వహించడానికి సహాయపడతాయి. 🥄🥛 ప్రోబయోటిక్స్‌ పెరుగులో అధికంగా ఉంటాయి. 🍽️🥗 రోజూ ఆహారంలో పెరుగు తింటే అందులోని మంచి బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 🦠👍

留言


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page