పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు వంటివి తినడం వల్ల ఫైబర్ అధికంగా అందుతుంది. 🥦🥒🍃 దీని వల్ల మూత్ర పిండాల వ్యాధితో బాధ పడేవారిలో క్రియేటినిన్ స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ అవుతాయి. 🌿🍏🥕
అలాగే సాధారణంగా వైద్యులు సూచించిన వాటి కంటే అధిక మోతాదులో మందులను తీసుకోవడం వల్ల కూడా అది కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది. 🚰🍇🍅 అలాగే మద్య పానం, ధూమ పానం వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. 🍻🚬 ఇక మూత్ర పిండాల సమస్యతో ఉన్న వారు నీటిని అధికంగా తీసుకోవాలి.
డిహైడ్రేషన్ కారణంగా కూడా క్రియేటినిన్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు ఉన్న ఫైబర్ ఫుడ్ తినడం వల్ల క్రియేటినిన్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. 🍏🥕🌿
పండ్లు: 🍇🥝🍏
పండ్లలో క్రాన్ బెర్రీస్, కివీస్, యాపిల్స్, బ్లూ బెర్రీస్ వంటి వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, క్రియేటినిన్ స్థాయిలను తగ్గించడంలో సహాయ పడతాయి. 💜💚💙
కూరగాయలు: 🥦🥕🌽
కూరగాయల్లో పొట్ల కాయ, వంకాయ, క్యారెట్, కాలీఫ్లవర్, రెడ్ బెల్ పెప్పర్, దోస కాయ, ఉల్లి పాయలు వంటి వాటిల్లో క్రియేటినిన్ స్థాయిలను తగ్గించడం. 🍆🌶️🥔
సుగంధ ద్రవ్యాలు: 🌱
సుగంధ ద్రవ్యాల్లో దాల్చిన చెక్క మూత్ర పిండాలకు అనుకూలమైనది. క్రియేటినిన్ స్థాయిలను నిర్వహించడంలో హెల్ప్ అవుతాయి. 🌿🍵🌸