“నా పేరు సంయుక్త.. ఒక నెలరోజుల నుంచి మనం ఓ హీరో గురించిన న్యూస్ బాగా వింటున్నాం.. నిజానికి ఆతనికి మ్యాటర్ లేదు. అలాంటి ఓ వ్యక్తి ఇలాంటివి చేశాడు అంటే నాకు నవ్వొస్తుంది. అతను నా ఫ్రెండ్ తో దాదాపు ఓ ఏడాది పాటు రిలేషన్ లో ఉన్నాడు. ఆ అమ్మాయి నాకు రోజూ ఫోన్ చేసి అతని గురించి చెప్పి ఏడ్చేది. ఆమె ఎందుకు ఏడ్చిందంటే.. ఆ అమ్మాయి ఇతను రోజూ ఒకే బెడ్ పై పడుకునేవారట. కానీ అతను ఎప్పుడు ఆమెను ముట్టుకోలేదని.. అతను వేరేపక్క తిరిగి పడుకునేవాడట.
ఆ అమ్మయే చనువు తీసుకొని అతని దగ్గరకు వెళ్లినా కూడా ఆమెను దూరం పెట్టేవాడు. ఆమె దగ్గరకు వెళ్ళగానే అతను దూరంగా జరిగేవాడట. ఒక ముద్దు లేదు.. ముచ్చట లేదని ఆమె నాతో చెప్పుకొని ఏడ్చేది అని ఆమె చెప్పుకొచ్చింది. అదేదో ఆడియోకాల్ లో విన్నాను అతనితో మాట్లాడుతున్న అమ్మాయి.. వాడిని తీసుకురా.. వీడిని తీసుకురా అని అంటోంది. అప్పుడే అర్ధం చేసుకోవాలి అతను ఏమి చేయలేడు అని.. అలాగే 27 ఏళ్లకే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చాయి అయినా చేసుకోలేదు. చేసుకోడు కూడా.. మరో పదేళ్లయినా అతను పెళ్లి చేసుకోడు. ఎందుకంటే అతనిలో ఏం లేదు. కానీ సినిమాల్లో బాగానే కనిపిస్తాడు. బాగానే చేస్తుంటాడు. చూడటానికి బాగుంటాడు కూడా కానీ అతనిలో మ్యాటర్ లేదండి అతను సినిమాల్లోనే హీరో.. త్వరలోనే మరికొన్ని విషయాలను కూడా ఆధారాలతో బయట పెడతా” అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఈ వీడియో పై రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.