top of page

ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లివేడుక ఇటీవల ఘనంగా జరిగింది.

ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లివేడుక ఇటీవల ఘనంగా జరిగింది. ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు విదేశాల నుంచి కూడా అతిథులు వచ్చారు.

ఈ వేడుకలో దాదాపు బాలీవుడ్ నటీనటులు అందరూ పాల్గొన్నారు. అయితే ఈ సెలబ్రిటీలందరిలో ఐష్ కూతరురు ఆరాధ్య మీదే అందరి ఫోకస్ పడింది. కారణం.. ఆమె కాస్త కొత్తగా.. వేరేగా కనిపించడమే! అంబానీ ఇంటి కార్యక్రమానికి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో ఆరాధ్య బచ్చన్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. ఇంతకు ముందు ఆరాధ్య బచ్చన్ ప్రతిసారీ ఒకే హెయిర్‌స్టైల్‌లో కనిపించేది. అయితే అంబానీ పార్టీలో ఆరాధ్య బచ్చన్ భిన్నంగా కనిపిస్తోంది. ఆమె మొఖంలో చాలా మార్పు కనిపించింది. ఆమెలో హఠాత్తుగా వచ్చిన మార్పును చూసి, చాలా మంది ఆరాధ్య బచ్చన్‌ కాస్మోటిక్ సర్జరీ చేయించుకుందని కామెంట్స్ చేస్తున్నారు. 🌟💄👀

bottom of page