top of page

పవన్‌ సినిమాపై పుకార్లకు హరీష్ శంకర్ కౌంటర్

📢 ఈ క్రమంలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్ సినిమాపై వస్తోన్న పుకార్లపై స్పందించాడు డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌. 🎬

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా నుంచి తాను త‌ప్పుకోవ‌డం, ర‌వితేజ‌తో సినిమా చేయ‌బోతుండ‌టం రెండు అబ‌ద్ధ‌మేన‌ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. 🤔 ఈ ఆవేశమే తగ్గించుకుంటే మంచిది అంటూ ఇలాంటి రూమర్లు సృష్టిస్తోన్న వారికి గట్టిగానే కౌంటర్‌ ఇచ్చాడు డైరెక్టర్‌. 👏 తద్వారా పవన్‌ సినిమాపై వస్తోన్న పుకార్లకు చెక్‌ పెట్టాడు. 🧐 ప్రస్తుతం హ‌రీష్ శంక‌ర్ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 📣 ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలో సీనియర్‌ నటి గౌతమి, అశుతోష్‌ రాణా, కేజీఎఫ్‌ ఫేమ్ అవినాష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 🎭 చాలా భాగం వరకు ఈ మూవీ షూటింగ్‌ పూర్తైనట్లు సమాచారం. 🎥

Σχόλια


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page