హార్దిక్ పాండ్యా సతీమణి నటాషా స్టాంకోవిచ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె తన కుమారుడు అగస్త్యను తీసుకుని తన సొంత దేశం సెర్బియాకు వదిలి వెళ్లిపోయిందని సమచారం. హార్దిక్ పాండ్యాతో విడాకుల పుకార్లు షికార్లు సమయంలో నటాసా స్టాంకోవిచ్ తన లగేజ్‌బ్యాగ్ ను సర్దుకుని కుమారుడు అగస్త్యతో కలిసి ముంబై నుంచి వెళ్లిపోయింది. బుధవారం (జులై 17) తెల్లవారుజామున వీరిద్దరూ ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. నటాసా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో కూడా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. మొదటి ఫొటోలో.. నటాషా తన దుస్తులతో ప్యాక్ చేయబడి ఉన్న తన సూట్‌కేస్‌ను చూపింది. ‘ఈ సంవత్సరంలో ఆ సమయం వచ్చింది’ అంటూ పలు ఎమోజీలను షేర్ చేసిందామె. కన్నీళ్లతో ఉన్న ఎమోజీతో పాటు విమానం, ఇల్లు, లవ్ సింబల్‌ను ఆమె షేర్ చేసింది. మరో ఫోటోలో, ఆమె తన పెంపుడు కుక్క ఫొటోస్ ను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. కాగా సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్ 2013 బాలీవుడ్ సినిమా సత్యాగ్రహంతో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హిందీ సీజన్ 8 తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రేజ్ తోనే పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇదే సమయంలో టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో ప్రేమలో పడింది. 2020లో అతనితో కలిసి పెళ్లిపీటలెక్కింది. వివాహం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన నటాషా తన ఫ్యామిలీకే ప్రాధాన్యమిచ్చింది. అయితే గత కొంత కాలంగా హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే గత కొంత కాలంగా హార్దిక్ ఒంటరిగానే ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి కూడా సింగిల్ గానే హాజరయ్యాడు. ఇలాంటి సమయంలో బుధవారం తెల్లవారుజామున భారత్ వదిలి తన కుమారుడితో సహా నటాషా వెళ్లిపోయింది. వీరిద్దరూ సెర్బియాకు వెళ్లినట్లు తెలుస్తోంది.
top of page
మీ కోసం IndiaFx సేకరణ...
Related Products
- 2 hours ago
ఇజ్రాయెల్ హిట్లర్ అడుగుజాడల్లో నడుస్తోందా? 🤯 UNGA ప్రసంగం ఆగ్రహాన్ని రేకెత్తించింది! 🚨
UN జనరల్ అసెంబ్లీలో, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు ధైర్యమైన వాదనలు చేశారు, శాంతిని నిర్ధారించడానికి హమాస్‌ను నిర్మూలించాలని...
- 2 hours ago
#మహాహైదరాబాద్ షేక్-అప్! 3 వారాల్లో తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని హైకోర్టు కోరుతోంది 🏙️⚖️
సమీపంలోని 51 గ్రామాలను హైదరాబాద్‌లో విలీనం చేయాలని యోచిస్తున్న రాష్ట్ర "మహా హైదరాబాద్" ప్రాజెక్టును తెలంగాణ హైకోర్టు ప్రశ్నించడం ద్వారా...
- 2 hours ago
🧅#ఉల్లిపాయ సంక్షోభం: హైదరాబాద్‌లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి! 🌧️😲
హైదరాబాద్‌లో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. గత నెలలో, ఉల్లిపాయలు కిలోకు ₹25-₹30కి విక్రయించబడ్డాయి, కానీ ఇప్పుడు అవి కిలోకు ₹70కి పెరిగాయి....
- 2 hours ago
🖤#BlackMagicTragedy: స్కూల్ సక్సెస్ కోసం షాకింగ్ ఆచారంలో UP విద్యార్థి మృతి!😱🚨
UPలోని హత్రాస్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన దేశాన్ని ఆగ్రహానికి గురిచేసింది, అక్కడ పాఠశాల విజయాన్ని నిర్ధారించడానికి చేతబడి కర్మ సమయంలో 2...
- 2 hours ago
🎸 కోల్డ్‌ప్లే పిచ్చి! భారతదేశం యొక్క టికెట్ క్రేజ్ పెద్ద ఆర్థిక మార్పులను ఎలా ప్రతిబింబిస్తుంది 💸🔥
భారతదేశంలో జరగబోయే కోల్డ్‌ప్లే కచేరీ భారీ హైప్‌ని సృష్టించింది, కేవలం 30 నిమిషాల్లోనే 1.5 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి! 1.3 కోట్లకు...
- 2 hours ago
🎬 కంగనా యొక్క ఎమర్జెన్సీ సెన్సార్ బోర్డ్ డ్రామా: 13 మేజర్ కట్లు! ✂️😱
భింద్రన్‌వాలే గురించిన సన్నివేశాలు మరియు డైలాగ్‌లు మరియు ఫైరింగ్ సీక్వెన్స్‌లతో సహా సెన్సార్ బోర్డ్ 13 ముఖ్యమైన కట్లను ఆదేశించిన తర్వాత...
- 2 hours ago
🎤 శ్రీదేవి మరియు జూహీ చావ్లాపై నమ్రతా శిరోద్కర్ షాకింగ్ వ్యాఖ్యలు వైరల్! 😱🔥
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ నటించిన గత ఇంటర్వ్యూ అకస్మాత్తుగా మళ్లీ ముఖ్యాంశాలను పట్టుకుంది! 2000ల ప్రారంభంలో జరిగిన...
- 2 hours ago
🎬 భూల్ భూలయ్యా 3 టీజర్ మంజులికను తిరిగి తీసుకొచ్చింది! అభిమానులు ముందుగా దీపావళిని జరుపుకుంటారు 🎉👻
ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది మరియు భూల్ భూలయ్యా 3 ఇప్పుడే దాని టీజర్‌ను విడుదల చేసింది, దీనితో అభిమానులు విపరీతంగా ఉన్నారు! 🔥 కార్తీక్...
- 2 hours ago
💥 బాక్సాఫీస్ వద్ద బకింగ్‌హామ్ హత్యల పోరాటాలు: కరీనా చిత్రం తిరిగి పుంజుకుంటుందా? 🎬😬
కరీనా కపూర్ ఖాన్ యొక్క తాజా విడుదల, ది బకింగ్‌హామ్ మర్డర్స్, బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా మరియు నిరాశపరిచింది. హన్సల్ మెహతా దర్శకత్వం...
- 2 hours ago
💔 కాలేయ సమస్యల వల్ల భారతదేశంలో 66% మరణాలు! NAFLD మహమ్మారి ⚠️
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) భారతదేశంలో వేగంగా ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోంది! 😨 ప్రభుత్వ డేటా ప్రకారం, మధుమేహం మరియు...
- 2 hours ago
👓 మెటా యొక్క ఓరియన్ AR గ్లాసెస్: హోలోగ్రాఫిక్ టెక్ యొక్క భవిష్యత్తు ఇక్కడ ఉంది! 🚀🤖
Meta దాని ఓరియన్ AR గ్లాసెస్‌తో తదుపరి స్థాయికి ఆగ్మెంటెడ్ రియాలిటీని తీసుకువెళుతోంది, ఇది మన రోజువారీ గాడ్జెట్లను భర్తీ చేయడానికి...
- 21 hours ago
#DevaraMovieReview 🌟 | జూనియర్ ఎన్టీఆర్ తాజా మాస్టర్ పీస్ - అభిమానులు మరియు విమర్శకులు ఏమి చెప్తున్నారు! 🎬
జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది మరియు సినిమా చుట్టూ ఉన్న సందడి విపరీతంగా ఉంది! అభిమానులు సోషల్ మీడియా మరియు...
- 22 hours ago
ఇజ్రాయెల్-హిజ్బుల్లా వివాదం వేడెక్కింది: IDF యొక్క వివాదాస్పద వీడియో ఉద్రిక్తతలకు దారితీసింది 🎥🚨
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) "హిజ్బుల్లా మీరు దీన్ని చూడాలని కోరుకోవడం లేదు" అనే పేరుతో రెచ్చగొట్టే వీడియోను విడుదల చేయడంతో...
- 22 hours ago
తిరుపతి దేవస్థానం: చరిత్ర ద్వారా విశ్వాసం, శక్తి మరియు ఆహారం యొక్క పరిణామం 🛕🍛
తిరుమల తిరుపతి వేంకటేశ్వర దేవాలయం కేవలం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు, హిందూమతం, ముఖ్యంగా దాని ఆచారాలు మరియు ఆహార ఆచారాలు శతాబ్దాలుగా...
- 22 hours ago
జివిత్‌పుత్రిక ఉత్సవంలో 37 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు: భక్తులను రక్షించడంలో బీహార్ విఫలమైంది💔
ఈ సంవత్సరం బీహార్‌లోని జివిత్‌పుత్రిక ఉత్సవం ప్రాణాంతకంగా మారింది, మతపరమైన ఆచారాలు చేస్తున్నప్పుడు నదులలో మునిగి 43 మంది మరణించారు మరియు...
- 22 hours ago
🎟️ కోల్డ్‌ప్లే కాన్సర్ట్ గందరగోళం: బుక్‌మైషో & లైవ్ నేషన్‌పై అభిమానులు ఫిర్యాదు చేశారు 🎤🚨
ముంబైలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోల్డ్‌ప్లే కచేరీ టిక్కెట్ విక్రయాలను తప్పుగా నిర్వహించడంపై బుక్‌మైషో మరియు లైవ్ నేషన్‌పై విసుగు...
- 23 hours ago
కపిల్ శర్మ షోలో దేవరాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ బ్లిట్జ్ 🎬🔥
ఇప్పటికే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, పాన్-ఇండియా సంచలనంగా మారడానికి తీవ్రమైన ఎత్తుగడలు వేస్తున్నారు...
- 23 hours ago
బోల్డ్ బ్లేజర్ డ్రెస్‌తో లండన్ వీధుల్లో అదరగొట్టిన సమంత రూత్ ప్రభు! 🔥👗
మన ఫ్యాషన్ క్వీన్ సమంతా రూత్ ప్రభు మళ్లీ వచ్చారు! ఈసారి, ఆమె తన సిటాడెల్ మరియు హనీ బన్నీ ప్రమోషన్ల కోసం తన సూపర్ స్టైలిష్ బ్లేజర్...
- 23 hours ago
కార్తీ మరియు అరవింద్ స్వామిల సత్యం సుందరం హృదయాలను గెలుచుకుంది! 🧡🎬 ఇది తప్పక చూడవలసినది అని ట్విట్టర్ పేర్కొంది! 👀💥
కార్తీ మరియు అరవింద్ స్వామి నటించిన ఇటీవల విడుదలైన మెయ్యళగన్ సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విట్టర్లో తరంగాలను సృష్టిస్తోంది, ఇక్కడ...
- 23 hours ago
టిక్కెట్ ధర డ్రామా: మల్టీప్లెక్స్ కౌంటర్ కరణ్ జోహార్ ₹10,000 క్లెయిమ్! 🎟️💥
మల్టీప్లెక్స్‌లలో సినిమాలు చూడటానికి కుటుంబాలు ₹10,000 ఖర్చు చేస్తున్నాయని కరణ్ జోహార్ ఇటీవల చేసిన వాదన కొంత తీవ్రమైన చర్చకు...
- 23 hours ago
ముగ్గురు పిల్లలలో ఒకరు చూపు కోల్పోతున్నారు! మీరు వారి దృష్టిని ఎలా రక్షించుకోవచ్చో ఇక్కడ ఉంది 👁️⚡
దీన్ని ఊహించండి: ఈరోజు 3 మందిలో 1 మంది పిల్లలు తమ దృష్టిని కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు మరియు మనమందరం ప్రతిరోజూ ఉపయోగించేది - స్క్రీన్లు!...
bottom of page
Comments