top of page

🎉 రాజమౌళికి పుట్టిరోజు శుభాకాంక్షలు! 🎂

🎥 2001లో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకునిగా పరిచయం అయ్యారు జక్కన్. 📽️ మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. 🌟

🐯 ఈగ సినిమా వరకు ఒకటి.. బాహుబలితో కథ మొత్తం మారిపోయింది. ఈ మూవీతో తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన ఘనత అయన సొంతం. 👑

🎈 ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలబెట్టారు. తెలుగు సినిమాకు మకుటంలేని మహారాజు రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు. 🎂

💪 నేను అదృష్టాన్ని నమ్మను. ఫలితం ఏదైనా దానికి బాధ్యత వహించాలి. సినిమాకు సంబంధించి దర్శకుడే దేనికైనా బాధ్యత వహించాలి. 🎬

📜 సినిమా కథ, పాత్రలకే తొలి ప్రాధాన్యత ఇస్తాను. డబ్బు గురించి చివరగా ఆలోచిస్తాను. 📝 ఎలాంటి సినిమా తీయాలన్నది డబ్బు నిర్దేశించకూడదు.

🕒 సినిమాలను వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేయాలనే అనుకుంటాను. అయితే ఏవో కారణాలతో అది సాధ్యంకాదు. 🕰️

👍 నాకు పనిచేసిన సక్సెస్ మంత్ర మీకు పని చేయాలని లేదు, ఎవరి సక్సెస్ మంత్ర వాళ్లు క్రియేట్ చేసుకోవాలి. 🚀

💼 నువ్వు దాని వెనుక పరుగెత్తు.. అప్పుడు డబ్బు నీ వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంది. 💰

👁️ డైరెక్టర్లు ఎవరూ మనసులో ఉన్నది ఉన్నట్లు తెరపైన చూపించలేరు. బాహుబలి -2 విషయంలో నా మనసులో ఉన్నది ఉన్నట్లు దాదాపుగా తెరకెక్కించగలిగాను. 🎥

🙏 వాస్తవానికి హిందీ సినీ పరిశ్రమ నుంచి నాకు పెద్దగా ఆఫర్స్ రాలేదు. ‘ఈగ’ మూవీ తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చాలా ఆఫర్స్ వచ్చాయి. 💼


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page