top of page

‘హనుమాన్’ రిలీజ్ డేట్ ప్రకటన!

యంగ్ హీరో తేజ సజ్జ, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రూపొందతున్న చిత్రం ‘హనుమాన్’. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా.. ఈ మూవీ గురించిన ఇంపార్టెంట్ అప్‌డేట్‌‌ను తాజాగా వెల్లడించారు మేకర్స్.

యంగ్ హీరో తేజ సజ్జ, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రూపొందతున్న చిత్రం ‘హనుమాన్’. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా.. ఈ మూవీ గురించిన ఇంపార్టెంట్ అప్‌డేట్‌‌ను తాజాగా వెల్లడించారు మేకర్స్. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తన ఒక్కో సినిమాను డిఫరెంట్ జోనర్‌లో రూపొందిస్తుంటాడు. ‘అ’ వంటి ప్రయోగాత్మక చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రశాంత్.. ఆ తర్వాత ‘కల్కి, జాంబీ రెడ్డి’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో మొట్టమొదటి జాంబీ జోనర్‌గా చిత్రంగా తెరకెక్కినజాంబీ రెడ్డి’లో తేజ సజ్జానే (Teja Sajja) హీరో. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి రూపొందించిన సూపర్ హీరో చిత్రమే ‘హనుమాన్’ (Hanuman). ఈ పాన్ వరల్డ్ మూవీలో అమృత అయ్యర్ (Amritha Aiyer) కథానాయిక. కాగా.. హనుమాన్ షూటింగ్ మొత్తం పూర్తయిందని మేకర్స్ తాజాగా ప్రకటించారు

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page