పెళ్లి చేసుకుని... ఓ పక్క హ్యాపీలీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తూ.. మరో పక్క తను కమిట్ అయిన సినిమాలను పినిష్ చేస్తూ తెగ బిజీగా ఉన్న హీరోయిన్ హన్సికా.. ఈ గ్యాబ్లో ఓ కామెంట్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో తనను విపరీతంగా వేధించాడంటూ.. కుండబద్దలు కొట్టినట్టే చెప్పారు. ఒక్కసారిగా..
ఈ గ్యాబ్లో ఓ కామెంట్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో తనను విపరీతంగా వేధించాడంటూ.. కుండబద్దలు కొట్టినట్టే చెప్పారు. ఒక్కసారిగా.. టాలీవుడ్‌లో అందర్నీ షాక్ అయ్యేలా కూడా చేశారు. ఎస్ ! బన్నీ పూరీ కాంబో దేశముదురు సినిమాతో.. తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. ఆ తరువాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. అయితే ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు తనను ఎప్పుడూ వేధించేవారని.. డేట్‌కు రమ్మని బలవంతం చేసేవాడని చెప్పింది. ఓ ఇంటర్య్యూలో ఈ విషయాలను మొహమాటం లేకుండా పంచుకుంది. అయితే ఆ స్టార్ హీరో ఎవరన్నది మాత్రం చెప్పకుండా సైలెంట్ అయిపోయింది.