సరికొత్త యాక్టివ్ ఇన్-ఇయర్ హెల్త్ సెన్సింగ్ పద్ధతిని ప్రవేశపెట్టామని గూగుల్ తన బ్లాగ్‌పోస్ట్ తెలిపింది. 💻
ఏపీజీకి అదనపు సెన్సార్‌లను జోడించకుండా హృదయ స్పందన రేటు, హృదయ స్పందన వేరియబిలిటీ లెక్కించామన్నారు. ❤️📊
అందుకు ప్రస్తుతం ఇయర్‌బడ్‌లో ఉన్న ఏఎన్‌సీ సాంకేతికతతో పాటు ఆడియోప్లెథిస్మోగ్రఫీ(ఏపీజీ)నీ వినియోగించి లెక్కించామన్నారు. 🎧💓
సాఫ్ట్‌వేర్ అప్ గ్రేడ్ చాలు.. 🔄 చిన్న సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు హృదయ స్పందన రేటును చెబుతాయి. 📲👂
గూగుల్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం, ఏపీజీ ద్వారా ఏదైనా ట్రూ వైర్‌లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్‌లను ఒక సాధారణ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌తో స్మార్ట్ సెన్సింగ్ హెడ్‌ఫోన్‌లుగా మారుస్తుంది. 🎧💡వినియోగదారులు ఏ పనుల్లో ఉన్న అది సజావుగా పనిచేస్తుంది. 💼💪"