top of page
Shiva YT

'భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. 🌟

హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, నగరం మిగిలిన ప్రాంతాలతో దక్షిణ ప్రాంతాల మధ్య మెరుగైన కనెక్టివిటీని నెలకొల్పడానికి.. దశాబ్దాల నాటి ప్రయాణ సమస్యలను పరిష్కరించడానికి మూసీ నదిపై వరుస వంతెనలను నిర్మించేందుకు సిద్ధంగా ఉంది. 🌉

ఇవాళ మూసీ నదిపై వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన మూడు చోట్ల శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్ మధ్యాహ్నం 1 గంటకు ఫతుల్లా గూడ వద్ద మూసీ పై బ్రిడ్జి కి శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్ మ. 2 గంటలకు ఉప్పల్ భగాయత్ వద్ద బ్రిడ్జి కి శంకుస్థాపన మ. 3 గంటలకు ముసారాం బాగ్ కొత్త బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన సా. 5.30 కి దుర్గం చెరువు STP మురుగు నీటి శుద్దీకరణ ప్లాంట్ ను ప్రారంభించ నున్న మంత్రి కేటీఆర్ సా. 6.30 దుర్గం చెరువు లో ముజికల్ ఫౌంటెన్ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌డిపి), స్లిప్ రోడ్లు, లింక్ రోడ్లు వంటి కార్యక్రమాలలో భాగంగా.. మౌలిక సదుపాయాలను పునఃరూపకల్పన చేసి, నగరం చుట్టూ ప్రయాణాన్ని సులభతరం చేసింది. ఇప్పుడు మూసీ నదిపై ఐదు వంతెనలు రూ.168 కోట్లు ఖర్చుతో శ్రీకారం చుడుతోంది. 💰🏞️🏗️🚧🌉🌊🎉'

bottom of page