top of page

🌟🎉 రామ్ చరణ్ ఫ్యాన్స్కు కిక్కిచ్చే న్యూస్! 📰

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కు నిర్మాత దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్పారు. శంకర్ తెరకెక్కిస్తున్న 'గేమ్ ఛేంజర్’ మూవీ అప్డేట్ ఇచ్చారు. 'లవ్ మి' సినిమా ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. 'గేమ్ ఛేంజర్ అప్డేట్ను ఫ్యాన్స్ అడుగుతున్నారు. చరణ్ బర్త్ డే (ఈనెల 27) రోజున ఆయన మూవీ నుంచి కంటెంట్ రాబోతోంది' అని తెలిపారు. హీరో నాని- డైరెక్టర్ వేణు కాంబోలో వచ్చే మూవీకి 'ఎల్లమ్మ' పేరు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.


bottom of page