🏙️ ప్రధాన నగరాల వారీగా బంగారం ధరలు.. 🇮🇳 దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,300 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,220 గా ఉంది. 🏦💰 🌆
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,200, 24 క్యారెట్లు రూ.59,130 గా ఉంది. 🌃 🌇 చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,600, 24 క్యారెట్ల ధర రూ.59,560, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,200, 24 క్యారెట్ల ధర రూ.59,130 ఉంది. 🌆🌇 🌴 కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,200, 24 క్యారెట్లు రూ.59,130 గా ఉంటే.. కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,200, 24 క్యారెట్లు రూ.59,130గా ఉంది. 🏞️
🌆 తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు.. 🏙️ హైదరాబాద్లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,200 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,130 గా ఉంది. 🏢 🌆 విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.54,200, 24 క్యారెట్లు రూ.59,130, విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,200, 24 క్యారెట్లు రూ.59,130గా ఉంది. 🌅🏖️
💰💍🔔