top of page

👩‍🌾📰మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు..🌟💰

🏢🏛️దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.55,250 గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,260 గా ఉంది. 🏙️🤑

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,100, 24 క్యారెట్లు రూ.60,110, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,100, 24 క్యారెట్లు రూ.60,110, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,500, 24 క్యారెట్లు రూ.60,550 లుగా ఉంది. 👑💎 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,110 గా ఉంది. 💰💍

🛍️🏙️వెండి ధరలు.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,300 లుగా కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ.77,300, చెన్నైలో రూ.80,300, బెంగళూరులో రూ.76,000 లు ఉంది. హైదరాబాద్‌లో రూ.80,300, విశాఖపట్నంలో రూ.80,300, విజయవాడలో రూ.80,300 లుగా ఉంది. 🛒💰



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page