top of page

📢 మహిళలకు షాకింగ్ న్యూస్.. 🤯 💰 భారీగా పెరిగిన బంగారం ధర..


📉 డిమాండ్ పెరగడం, తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో సోమవారం బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. 📈 అయితే, నేడు బంగారం, వెండి ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. 💥

దీని ప్రభావం ఎంసీఎక్స్‌పై కూడా ఉంది. 💼 గోల్డ్, సిల్వర్ తాజా ధరలను ఇప్పుడు తెలుసుకుందాం. 💍 ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ.54,700కి చేరుకుంది. 💰 అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,670లకు చేరుకుంది. 💵 ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కీలక ప్రకటన చేసింది. 📈 బంగారం ధరలు డిమాండ్, సరఫరాలపై ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు. 👀 బంగారం డిమాండ్ పెరగడం అంటే కచ్చితంగా రేటు పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. 💎 బంగారం సరఫరా తగ్గితే రేటు కూడా తగ్గుతుంది. 💲 ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి గోల్డ్ రేట్లు మారుతుంటాయి. 🌎 ఉదాహరణకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగోలేకుంటే, పెట్టుబడిదారులు పసిడిని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తుంటారు. 👁️‍🗨️ దీంతో గోల్డ్ రేట్ పెరుగుతుంది. 💶

コメント


bottom of page