top of page

🪙🌍 తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంత ఉందంటే.. 💰🌟

🌾🍂 పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. శుభకార్యాలున్నా.. పండుగలున్నా చాలామంది బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. 💍🥂 అయితే, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బంగారం, ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. 💥🌼

🏙️🪙 ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. 🌆🛒 దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,650 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,600 లుగా ఉంది. 🏰🔥 ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450 గా ఉంది. 🏙️🌆 చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.54,750, 24 క్యారెట్ల ధర రూ.59,730, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450 లుగా ఉంది. 🏞️🌇 కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450 గా ఉంది. 🏙️🌃 కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450 ఉంది.

🌆🪙 తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు.. 🏙️🌇 హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,450 గా ఉంది. 🌃🛍️ విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450గా ఉంది. 🏖️🌅


Comentarios


bottom of page