top of page
Shiva YT

🔷 ఆకాశానంటుతోన్న పసిడి ధరలు.. భారీగా పెరిగిన రేట్లు. 📈

🔹 శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,500 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.59,450 పలుకుతోంది. 💰 పది గ్రాముల బంగారంపై రూ.200 నుంచి రూ.220 మేర పెరిగింది. 📈

🔹 తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు.. 📍 హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,450 గా ఉంది. 💰 విజయవాడలో 22 క్యారెట్లు రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450 పలుకుతోంది. 📈 విశాఖపట్నంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450 ట్రేడ్‌ అవుతోంది. 💰

🔹 ప్రధాన నగరాల వారీగా బంగారం ధరలు.. 🏙️ ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి ధర రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,600గా ఉంది. 🏢 ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450 గా ఉంది. 🏙️ చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,830, 24 క్యారెట్ల ధర రూ.59,820 పలుకుతోంది. 🏙️ బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450గా ఉంది. 🏙️ కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450 గా ఉంది. 🏙️ కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450గా ఉంది. 🏙️

bottom of page