top of page
Shiva YT

📰💰 పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, 🌟🏦

🌞📅 గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,300 గా ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.59,230 గా ఉంది. ☀️📆

💰🔍 పది గ్రాముల బంగారంపై రూ.100 మేర పెరిగింది. 💸💰🏙️🏰 దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి.. 🏢🏞️

🏙️💰 ప్రధాన నగరాల వారీగా బంగారం ధరలు.. 💰🏙️ 🏛️🌃 దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి ధర రూ.54,450, 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,400 ఉంది. 🏛️🌃 ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,300, 24 క్యారెట్లు రూ.59,230 గా ఉంది. 🌆⛅ చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,660, 24 క్యారెట్ల ధర రూ.59,630, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,300, 24 క్యారెట్ల ధర రూ.59,230 ఉంది. 🏙️⛅🏞️🏙️ కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,300, 24 క్యారెట్లు రూ.59,230 గా ఉంది. 🏞️కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,300, 24 క్యారెట్లు రూ.59,230గా ఉంది. 🏙️🏙️ 🏘️🔮 తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు.. 🌄🔮 🌆🏙️ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,300, 24 క్యారెట్ల ధర రూ.59,230 గా ఉండగా.. 🌆🌇 విజయవాడలో 22 క్యారెట్లు రూ.54,300, 24 క్యారెట్లు రూ.59,230, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,300, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,230గా ఉంది. 🏙️🌇


bottom of page