☛ హైదరాబాద్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,450 పలుకుతుండగా.. 💍 22 క్యారెట్స్ గోల్డ్ రేట్స్ 55,410 పలుకుతోంది. 💰
☛ వరంగల్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,450 పలుకుతుండగా.. 💍 22 క్యారెట్స్ గోల్డ్ రేట్స్ 55,410 పలుకుతోంది. 💰
☛ ఏపీలోని విజయవాడలోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్స్) ధర రూ. 60,450 గా ఉండగా.. 💍 22 క్యారెట్స్ 10 గోల్డ్ రూ. 55,410 ఉంది. 💰
☛ విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 60,450, 22 క్యారెట్స్ 10 గోల్డ్ ప్రైజ్ రూ. 55,410 పలుకుతోంది. 💍💰
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రేట్స్ ఇలా.. దేశ రాజధాని ఢిల్లీ:
☛ 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 55,560 💍
☛ 24 క్యారెట్స్ 10 గ్రాముల గొల్డ్ ధర రూ. 60,600 గా ఉంది. 💰
బెంగళూరు:
☛ 22 క్యారెట్స్ 11 గ్రాముల గోల్డ్ ధర రూ. 55,410 💍
☛ 24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 60,450 💰
ముంబై:
☛ 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,560 💍
☛ 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 60,610 💰
కోల్‌కతా:
☛ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,410 💍
☛ 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,450. 💰
చెన్నై:
☛ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,560. 💍
☛ 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,610 గా ఉంది. 💰