📆🕰️ కొంతకాలంగా పరుగులు పెడుతున్న పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. 🌐💹 బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. 🌍💼
ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోనే బంగారం ధరలో భారీ మార్పులు వస్తున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 📈🌟 తాజాగా, తులం బంగారంపై 660 రూపాయలు వరకు ధర తగ్గగా.. 🪙📉 కేజీ వెండిపై 2000 రూపాయలు తగ్గింది. 📅🌆 అక్టోబరు 4 ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 🏙️🏛️ దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే. 🏛️🏦 దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర 52,750 రూపాయలు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,530 రూపాయలుగా ఉంది. 🌆🏙️ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,600 రూపాయలు ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర 57,380 రూపాయలు ఉంది. 💰🏦