top of page

🔐 పసిడి ప్రియులకు శుభవార్త..

📈 ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,600 గా ఉంది.

🌆 ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.54,500, 24 క్యారెట్ల పసిడి రూ.59,450,

🏙️ చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,800, 24 క్యారెట్ల ధర రూ.59,780 గా ఉంది.

🌴 కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450,

🌇 బెంగళూరులో 22 క్యారెట్ల రేటు రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450,

🏛️ కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,450 గా ఉంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page