top of page

📈 గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్..💰✨తగ్గిన బంగారం, ధరలు..💸🌟

🏙️ ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,880 గా ఉంది.💰💍

🌆 ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.54,750, 24 క్యారెట్లు రూ.59,730, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,050, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,050 గా ఉంది. 💍💰

🏝️ కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,750, 24 క్యారెట్ల బంగారం రూ.59,730, బెంగళూరులో 22 క్యారెట్ల రేటు రూ.54,750, 24 క్యారెట్ల ధర రూ.59,730 గా ఉంది. 💰💍

🌃 హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,750 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,730 గా ఉంది. 💍💰

🏞️ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,750, 24 క్యారెట్ల ధర రూ.59,730, విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.54,750, 24 క్యారెట్ల ధర రూ.59,7300 లుగా కొనసాగుతోంది. 💰💍🌅

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page