top of page
Shiva YT

🌟 మరోసారి తగ్గిన బంగారం, ధరలు..

📈 బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ధరలు ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. బంగారం ధరలపై చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. విదేశీ మార్కెట్‌లో బంగారం ధరలు, కరెన్సీ మారక విలువ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. అయితే, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.


🌆 చెన్నైలో: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,090లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.63,370 ఉంది.

🌆 ముంబైలో: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,590లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,830లుగా ఉంది.

🌆 ఢిల్లీలో: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,930 ఉంది.

🌆 కోల్‌కతాలో: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,830 ఉంది.

🌆 హైదరాబాద్‌లో: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,830 ఉంది.

🌆 విజయవాడలో: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,830 ఉంది. 🌟

Comentarios


bottom of page