top of page
Shiva YT

🌟📈 స్థిరంగా కొనసాగుతున్న బంగారం, ధరలు..

📈🌟 బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ధరలు ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.

📍చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.63,490 ఉంది. 📍ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,950 ఉంది. 📍ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,100 ఉంది. 📍కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,950 ఉంది.

📍హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,950 ఉంది. 📍విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,950 ఉంది.

Comments


bottom of page