top of page
Shiva YT

తగ్గుముఖం పడుతున్న బంగారం,ధరలు..

ఈ బంగారం ధరలు నగరాలను బట్టి మారవచ్చు. పెద్ద నగరాల్లో బంగారం ధరలు డిమాండ్, వడ్డీ వసూలు, ఛార్జీలు, రాష్ట్ర పన్నులు, బంగారు వ్యాపారులు, బులియన్ అసోసియేషన్లు, రవాణా ఖర్చులు, మేకింగ్ ఛార్జీలు వంటి వివిధ కారణాల వల్ల బంగారం ధరలు నగరాన్ని బట్టి మారవచ్చు. భారతదేశంలో బంగారం ధరను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,370 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,830 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,980 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,830 ఉంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,830 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,830 ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,830 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,830 ఉంది.

Comentarios


bottom of page