బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్. బంగారం షాపులన్ని వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. తాజాగా ఫిబ్రవరి 12వ తేదీని దేశంలో బంగారం ధరలు అత్యంత స్వల్పంగా తగ్గాయి. అంటే తులంపై పది రూపాయల మేర తగ్గింది.
📍చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,290 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,590
📍ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,940
📍ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,840 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,090
📍బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,940
📍హైదరాబాద్: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,940
📍కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,940
📍విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,940
🪙 కొనసాగుతోంది. 🪙