top of page
Shiva YT

స్థిరంగా పసిడి ధరలు.. 💰📈

పసిడి కొనేందుకు ఇష్టపడని వారు ఉండరు. అవకాశం దొరికితే ఒక్క గ్రాము అయినా కొనాలనుకుంటారు. అలాంటి వారికి స్వల్ప ఊరట లభించింది. పసిడి ధరల్లో మార్పులు వస్తూనే ఉంటాయి. దీనికి ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల హెచ్చు, తగ్గుదలకు కారణం అవుతోంది. 💸📉

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర.. హైదరాబాద్..రూ. 62,950 💰

విజయవాడ..రూ. 62,950 💰

ముంబాయి..రూ. 62,950 💰

బెంగళూరు..రూ. 62,950 💰

చెన్నై..రూ. 63,600 💰

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర.. హైదరాబాద్..రూ. 57,700 💰

విజయవాడ..రూ. 57,700 💰

ముంబాయి..రూ. 57,700 💰

బెంగళూరు..రూ. 57,700 💰

చెన్నై..రూ.58,300 💰

Comments


bottom of page