top of page
Shiva YT

🪙📈 బంగారం ప్రియులకు పండగే.. తగ్గిన గోల్డ్‌ రేట్. 🪙📈

10 గ్రాముల బంగారంపై రూ. 180 తగ్గింది. బంగారం ధర ఒకే రోజులో ఇంత మొత్తం తగ్గుదల కనిపించడం విశేషం. ఇటీవలి కాలంలో బంగారం ధర ఈ స్థాయిలో తగ్గుముఖం పట్టడం ఇదే మొదటిసారి.

దీంతో దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే…

హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,050 వద్ద కొనసాగుతోంది. 🪙🏙️

నిజామాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,050 గా ఉంది. 🪙🌆 విజయవాడలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,050 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,050 గా ఉంది. 🪙🌆

విశాఖపట్నంలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,050 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది. 🪙🌆

bottom of page