top of page
Shiva YT

🌟 పైపైకి ఎగబాకుతోన్న పుత్తడి! తులం గోల్డ్‌ ధర ఎంతుందంటే 🌟

📆 జనవరి 31 మన దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.5,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.6,327 వద్ద కొనసాగుతోంది. 📈

నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.20 పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.22లకు పెరిగింది.

🔍 ఆలెక్కన 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,270 గా ఉంది. 18 క్యారెట్ల గోల్డ్‌ గ్రాముకు రూ.16 పెరిగి రూ.4,745 వద్ద ధరలు కొనసాగుతున్నాయి. 10 గ్రాములు ధర రూ.47,450గా ఉంది. 💰

🌐 నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఒకే విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా.. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.47,450 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.58,000 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.63,270 📍 విజయవాడలో బంగారం ధరలు ఇలా.. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.47,450 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.58,000 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.63,270 🏙️ దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా.. 🏛️ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.63,420 గా ఉంది. 🌆 ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,000, 24 క్యారెట్ల ధర రూ.63,270, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,600, 24 క్యారెట్ల ధర రూ.63,930, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,000, 24 క్యారెట్ల ధర రూ.63,270 ఉంది. కోల్‌కతా, ముంబై, కేరళ, పూణెలలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. 🌆💰

bottom of page