top of page
Shiva YT

బంగారం, కొనాలనుకుంటున్నారా? 💰

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం బంగారం , ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి. 💰

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలిలా.. 💍 హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,950 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700, 24 క్యారెట్ల ధర రూ.62,950లకు లభిస్తోంది.

ఇతర ప్రధాన నగరాల్లో పసిడి ధరలిలా.. 💍 దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.63,100 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,700, 24 క్యారెట్ల ధర రూ.62,950, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,700, 24 క్యారెట్ల ధర రూ.62,950, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,400, 24 క్యారెట్ల ధర రూ.63,710, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700, 24 క్యారెట్ల ధర రూ.62, 950 గా ట్రేడ్‌ అవుతోంది. 💍💸

bottom of page