top of page

💰 వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం, ధరలు..

🔔 బంగారం ధర నిన్న రూ. 57,700 ఉండగా ఈరోజు రూ.57,800 వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు రూ. 100 పెరుగుదల కనిపించింది.

📏 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర:

హైదరాబాద్..రూ. 63,050

విజయవాడ్..రూ. 63,050

ముంబాయి..రూ. 63,050

బెంగళూరు..రూ. 63,050

చెన్నై..రూ. 63,550

📏 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర:

హైదరాబాద్..రూ. 57,800

విజయవాడ్..రూ. 57,800

ముంబాయి..రూ. 57,800

బెంగళూరు..రూ. 57,800

చెన్నై..రూ. 58,250 📈

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page