top of page

📈🪙 దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

🏙️ చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 55,400 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,440కి చేరింది. 🌇 ఇక ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050కి చేరింది. 🏢

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,200గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,210గా ఉంది. 🏛️ బెంగళూరులో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,050, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,080 వద్ద కొనసాగుతోంది. 🏙️ పుణెలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది. 🌆 హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,050కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,080గా ఉంది. 🌃 నిజామాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,080వద్ద కొనసాగుతోంది. 🏰 వరంగల్‌లో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,050కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,080 వద్ద కొనసాగుతోంది. 🏞️ విజయవాడ విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్స్ ధర రూ. 55,050, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది. 🌄 విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050గా ఉండగా, 25 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,050గా ఉంది. 🌅🪙


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page