top of page

బంగారం ప్రియులకు కాస్త ఊరట..💰💖

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. 🌏💰

దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,450గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,660 వద్ద కొనసాగుతోంది. 💍🏰

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,300కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,510గా ఉంది. 💹🌆

చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,900కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,160 వద్ద కొనసాగుతోంది. 💎🏙️

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,300, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,510 వద్ద కొనసాగుతోంది. 💰🏬

బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,300, 24 క్యారెట్ల బంగారం రూ. 62,510 వద్ద కొనసాగుతోంది. 💲🏰

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 🌐💰

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,300కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,510 వద్ద కొనసాగుతోంది. 💍🏰

విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 57,300కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,510 వద్ద కొనసాగుతోంది. 💹🏙️

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,300గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,510 వద్దకొనసాగుతోంది. 💰🌆

Commenti


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page