top of page
Shiva YT

గోల్డెన్‌ న్యూస్‌.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర. ఎంతంటే.. 💰

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్‌ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల బంగారం ధరపై ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,600కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 62,820 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,450 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 62,670 వద్ద కొనసాగుతోంది.

ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,150, 2 క్యారెట్ల బంగారం ధర రూ. 63,440గా ఉంది.

కోల్‌కతా విషయానికొస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,450గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,670 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్స్‌ ధర రూ. 57,450కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 62,670గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,450కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,670 వద్ద కొనసాగుతోంది.

నిజామాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,450కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,670 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 57,450కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,700 వద్ద కొనసాగుతోంది. 💍📈


bottom of page