🌐 అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల తగ్గుదలకు కారణం అవుతోంది.🌐
📅 నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ.62,560 కాగా ఈరోజు కూడా అదే ధరలో స్థిరంగా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,350 ఉండగా ఈరోజు కూడా అలాగే కొనసాగుతోంది. అంటే ఈరోజు ఎలాంటి మార్పు కనిపించడంలేదు. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 81,500 కాగా ఈరోజు కూడా ఇదే ధర కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
📏 10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర
📍 హైదరాబాద్..రూ. 62,560
📍 విజయవాడ్..రూ. 62,560
📍 ముంబాయి..రూ. 62,560
📍 బెంగళూరు..రూ.62,560
📍 చెన్నై..రూ. 63,050
📏 10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర
📍 హైదరాబాద్..రూ. 57,350
📍 విజయవాడ్..రూ. 57,350
📍 ముంబాయి..రూ. 57,350
📍 బెంగళూరు..రూ. 57,350
📍 చెన్నై..రూ.57,800