top of page

💰 పసిడి ప్రియులకు అలర్ట్..💰

🏙 దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,120 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,970, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,970 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,300, 24 క్యారెట్ల ధర రూ.62,500, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,970, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,970 గా ఉంది.

🌐 తెలుగు రాష్ట్రాల్లో రేట్లు.. 🌐 హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,970 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,970 గా ఉంది.

Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page