📅 గురువారం (నవంబర్ 09) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200 లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై 160 మేర ధర తగ్గింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,250
ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,100
కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,100
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.56,600
కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,100
తెలుగు రాష్ట్రాల్లో రేట్లు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,100
విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,100💎📈