top of page

📰 గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధరలు..

💎 పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. 💰

🌆 ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. 🏙️ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,500 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.61,620 గా ఉంది. 🌟 ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,000, 24 క్యారెట్ల ధర రూ.62,180 గా ఉంది. 💍 బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470గా ఉంది. 💍

🌏 తెలుగు రాష్ట్రాల్లో రేట్లు.. 🏙️ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,470 గా ఉంది. 💍 విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470గా ఉంది. 💎💍

ความคิดเห็น


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page