top of page

"బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్..💰🤯

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,750గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,900 వద్ద కొనసాగుతోంది. 💰💔

ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,600గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,750 వద్ద కొనసాగుతోంది. 🌆 చెన్నై విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,180గా ఉంది. 🌆🏙️ అలాగే కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 56,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,750 వద్ద కొనసాగుతోంది. 🏙️🌆 ఇక బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,600గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,750 వద్ద కొనసాగుతోంది. 🏙️🌇

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వివరాలు.. 💰📈 శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 📅 శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,600 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 61,750గా ఉంది. 💰📅 ఇక నిజామాబాద్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,750గా ఉంది. 📅🏦 విజయవాడతో పాటు విశాఖ విషయానికొస్తే.. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,600గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,670 వద్ద కొనసాగుతోంది. 🏦📅"

Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page