top of page

📈💰 మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. 💰📈

📰🗞️ తాజాగా దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 వరకు తగ్గుగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.160 వరకు తగ్గుముఖం పట్టింది.

🏙️ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,160 ఉంది. 🏙️💎 🏙️🌆 ఇక ముంబైలో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950 వద్ద కొనసాగుతుంది. 🏙️🌆 🏛️🌃 ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,100 వద్ద ఉంది. 🏛️ 🏰🌆 కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950 వద్ద ఉంది. 🏰🌆 🏞️🌃 బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950 ఉంది. 🏞️🌃 🌃🌆 హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.59,950 ఉంది. 🌆🏛️ 🏖️🌃 కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950 ఉంది. 🏖️🌃 🏛️🌃 విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.59,950 ఉంది. 🏛️🌃 📜📈 ఇక వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.500 వరకు తగ్గింది. 💰📉 ప్రస్తుతం దేశంలో కిలో సిల్వర్‌ ధర రూ.73,600 వద్ద కొనసాగుతోంది. 📉🪙

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page