top of page

🎬సూర్య 'కంగువా' గ్లింప్స్‌ వచ్చేస్తోంది..🎬

తమిళ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కంగువా'(Kanguva). పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి శివ దర్శకత్వం వహిస్తున్నారు. 🎥 గతంలో శివ తెలుగులో శౌర్యం, శంఖం, దరువు సినిమాలు డైరెక్టర్ గా పనిచేశారు.


🌟🎥 తమిళ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కంగువా'(Kanguva). పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి శివ దర్శకత్వం వహిస్తున్నారు. 🎥 గతంలో శివ తెలుగులో శౌర్యం, శంఖం, దరువు సినిమాలు డైరెక్టర్ గా పనిచేశారు. సూర్య కెరీర్ లోని బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా ఇది తెరకెక్కబోతుంది. 🌟💰🎉ఈ చిత్రాన్ని సుమారు రూ.350 కోట్లతో నిర్మిస్తున్నారు. 🎉ఇప్పటికే రిలీజ్ చేస్తున్నారు పోస్టర్‌లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. 🎉

🎬ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను ఇవాళ అంటే జూలై 23న విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మేకర్స్. 👀దీనికి సంబంధించి పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. శనివారం అర్ధరాత్రి 12:01 నిమిషాలకు ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారు. 🌠🎞️తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఒక మనిషి‌, అడవి‌, కథ అంటూ సూర్య కళ్ల వరకు ఫేస్‌ను రివీల్‌ చేశారు. కత్తి కంటే కళ్లే పదునైనవి తెలుపుతూ పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు మేకర్స్. 👥


Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page