top of page

ఆసక్తిగా టైగర్ ష్రాఫ్ ‘గణపథ్’ టీజర్ రిలీజ్

బాలీవుడ్ యాక్టర్ టైగర్ ష్రాఫ్ , కృతి సనన్, అమితాబ్ బచ్చన్ లు నటించిన చిత్రం గణపథ్. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు లో ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయడం జరిగింది. టైగర్ ష్రాఫ్, కృతి సనన్, తన గురువు అమితాబ్ బచ్చన్ ల గణపథ్ తెలుగు టీజర్ ను రిలీజ్ చేయడం ఆనందం గా ఉంది అని అన్నారు. ఈచిత్రం సక్సెస్ సాధించాలి అని బెస్ట్ విషెస్ తెలిపారు.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page